ఐ యాం లవర్ బాయ్ అంటున్న వెంకయ్య నాయుడు
ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ బిల్లును తెచ్చినందుకుగాను వెంకయ్యను తాను ప్రేమిస్తున్నానంటూ భోజ్‌పురి గాయకుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ‘వెంకయ్యజీ ఐ లవ్ యూ’ అని ఓ పాట పాడారు.
దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. మనోజ్ ప్రేమపై తనకేమీ అభ్యంతరం లేదని అన్నారు. లోక్ సభలో వెంకయ్య నాయుడు పార్లమెంటరీ ఎఫైర్స్ మంత్రిగా ఉన్నారు.
No comments:
Post a Comment