Wednesday, 17 December 2014

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు


 ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖలను కేటాయించింది ప్రభుత్వం.
కొత్త మంత్రుల శాఖలు:
తుమ్మల నాగేశ్వర్ రావు – రహదారులు, భవనాల శాఖ
సీ. లక్ష్మారెడ్డి – విద్యుత్ శాఖ
అజ్మీర చందూలాల్ – గిరిజన సంక్షేమం, దేవాదాయ శాఖ
జూపల్లి కృష్ణా రావు – పరిశ్రమల శాఖ
తలసాని శ్రీనివాస్ యాదవ్ – వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి – గృహ నిర్మాణం, న్యాయ, మహిళా, శిశు సంక్షేమ శాఖ
ఆల్రెడీ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న జోగు రామన్నకు బీసీ సంక్షేమ శాఖ, పద్మారావుకు క్రీడలు, యువజన సర్విసుల శాఖలను అదనంగా కేటాయించారు.

No comments:

Post a Comment