Wednesday, 17 December 2014

నందమూరి ‘లయన్‌’ టైటిల్‌ వివాదం

నందమూరి ‘లయన్‌’ టైటిల్‌ వివాదం

  lion movie నందమూరి నటసింహానికి తెలంగాణ సెగ తగులుతోంది. బాలకృష్ణ అప్‌ కమింగ్‌ మూవీ లయన్‌ కు టైటిల్‌ వివాదంలో ఇరుక్కోబోతోంది.

సత్యదేవ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న బాలయ్య 98వ సినిమాకు లయన్‌ అనే పేరును ఏపీ ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రర్‌ చేయించారు. అయితే ఈ పేరును తెలంగాణ నిర్మాత ఎప్పుడో తమ తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రర్‌ చేయించినట్లు కొందరు వాదిస్తున్నారు.
ప్రస్తుతం ఈ టైటిల్‌ వివాదం ఫిలిం నగర్ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. వీలయినంత త్వరగా ఈ టైటిల్‌ వివాదాన్ని పరిష్కరించుకొని డిసెంబర్‌ 31 అర్థరాత్రి టీజర్‌ ను విడుదల చేయాలని దర్శకుడు సత్యదేవ భావిస్తున్నారు.

No comments:

Post a Comment