సంగీత దర్శకుడు చక్రి చివరి మాటలు
జగన్నాధ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘బాచి’ సినిమాతో చక్రిని సంగీత దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు పూరి జగన్నాధ్ . ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్’. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘143’, ‘నేనింతే’, ‘గోలీమార్’ మ్యూజికల్ హిట్ సినిమాలుగా నిలిచాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాధ్, చక్రిలది ప్రత్యేక అనుబంధం. ఒకేసారి కెరీర్ మొదలుపెట్టి అగ్ర స్థానాలకు చేరుకున్నారు. చక్రి మృతి పట్ల పూరి జగన్నాధ్ సంతాపాన్ని తెలియజేశారు.
No comments:
Post a Comment